#karanamvenkatesh #chiralavodarevu #chiralalocalnews #vodarevunews #kataripalemnews #prakasamnews #manachirala #chiralamedia #cmnews #chiralamedianews #chiralanewsmedia #chiralakothapeta #seabridze #manavuruchirala #prakasam #ongole #bapatla #yedullapalli
26-02-2022 చీరాల మండలం వాడరేవు గ్రామంలో జరిగిన వెలుగు ద్వారా మత్స్యకార కుటుంబాలకు 4,68,00,000 రూపాయల పంపిణీ చేసిన శాసనసభ్యులు కరణం బలరామకృష్ణ మూర్తి గారు,యువనాయకులు కరణం వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో మత్స్యకార శాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి గారు,ఎంపీడీవో సాంబశివరావు గారు, వెలుగు ఏరియా కో ఆర్డినేటర్ అంబేద్కర్ గారు , ఎపీఎం సుబ్బారావు గారు, ఏర్లిపిల్లి రమణ గారు మాజీ సర్పంచ్ వాడరేవు, అక్కల శ్రీనివాసరెడ్డి గారు, పిక్కి నారాయణ గారు, మచ్చా సువార్త గారు, ఆర్బికే చైర్మన్ రమణారెడ్డి గారు, సొసైటీ ఛైర్మన్ బోయిన కేశవులు గారు,గడ్డం శ్రీనివాసరావు గారు, ఏలిక శ్రీనివాసరావు గారు, ప్రేమ్ చంద్రారెడ్డి గారు పాల్గోన్నారు
అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH: https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/
Comments