చీరాల అభివృద్ధికై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం లో కరణం బలరాం కృష్ణ మూర్తి గారు. #Apnews #local
#karanambalaram #chirala #vetapaelm #vodarevu #mlachirala #chiralamla #chiralanews #bapatlanews చీరాల పట్టణంలో గల ఫైర్ ఆఫీస్ వద్ద నూతనం గా మంజూరు అయిన రైల్వే ఒవర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి అనంతరం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో చీరాల నియోజకవర్గంలో గల R&B రోడ్లపై సమీక్ష సమావేశంలో పాల్గోని,FCI గౌడన్స్ నుండి స్వర్ణ రోడ్ ను, జయంతిపేట గేట్ దగ్గర రోడ్ ను, చీరాల నుండి వాడరేవు రోడ్డులో NH 216 వద్ద నిర్మించనున్న అండర్ పాస్ నిర్మించ నున్న స్థలాన్ని , NH 216 నుండి ఈపురుపాలెం , పందిళ్ళపల్లి గ్రామాలలో గల రోడ్లను పరిశీలించిన శాసనసభ్యులు కరణం బలరామకృష్ణ మూర్తి గారు R&B ఛీఫ్ ఇంజనీర్ రమేష్ గారు,కార్యక్రమంలో R&B EE గారు గోపినాయక్ గారు, మాజీ మంత్రి వర్యులు పాలేటి రామారావు గారు,మునిసిపాలిటీ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు,మున్సిపాలిటీ కమీషనర్ మల్లేశ్వరరావు గారు,R&B DEE నరసింహులు గారు, DSP శ్రీకాంత్ గారు,మున్సిపాలిటీ DE ఏసయ్య గారు,R&B AEE నాగార్జున గారు వైస్ ఛైర్మన్లు , కౌన్సిలర్లు తదితరులు పాల్గోన్నారు
అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH: https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/
Comments