#BapatlaJilla #chirala #bapatla #konaraghupathi #kona #karanambalaram #karanamvenkatesh #ongole
రాష్ట్ర ప్రజలకు పాలనా మరింత చేరువ చేసేందుకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను 26 జిల్లాలుగా విభజించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.... కొత్త జిల్లాలను స్వాగతిస్తూ....బాపట్ల కేంద్రంగా భావపురి జిల్లా ప్రకటించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ బాపట్ల లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొన్న చీరాల శాసన సభ్యులు పెద్దలు కరణం బలరాం కృష్ణ మూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు గారు,ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేస్వర్లు గారు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు,బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు,డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు,వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున గారు,పర్చూరు నియోజకవర్గ ఇంచార్జి రావి రామనాధం బాబు గారు,మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య గారు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటీ రామారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటీ అమృతపాణి గారు, మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు, రాష్ట్ర డైరెక్టర్ లు గవిని శ్రీనివాసరావు గారు,మల్లి వైష్ణవి గారు మరియు పలువురూ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH: https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/
Comments