#karanambalaramkrishnamurthy #karanambalaram #karanamvenkatesh
వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని ప్రసాద్ నగర్ నందు జరుగుతున్న వ్యాక్సినేషన్ (covid 19) కార్యక్రమాన్ని ఆకస్మిత తనిఖీ చేసిన .....స్థానిక గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కరణం బలరాం కృష్ణ మూర్తి గారు..... ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు డాక్టర్ పాలేటి రామారావు గారు,చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు మించాల సాంబశివరావు గారు, బత్తుల అనిల్ గారు,మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పులి వెంకటేశ్వర్లు గారు, ధనుంజయ్ గారు, ఆసాది అంకలరెడ్డి గారు మరియు వేటపాలెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH: https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/
Comments