చీరాల పట్టణ పరిధిలోని హరిప్రసాద్ నగర్ నందు గల పోలేరమ్మ గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన తదుపరి సినిమా షూటింగ్ కార్యక్రమానికి క్లాప్ కొట్టిన.... స్థానిక గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కరణం బలరాం కృష్ణ మూర్తి గారు .....సినిమా పేరు -- శాసనసభ ....హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు.... కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జై శ్రీనివాసరావు గారు ....వైస్ చైర్మన్ లు ....మున్సిపల్ కౌన్సిలర్లు ...కో- ఆప్షన్ సభ్యులు ...వార్డ్ ఇంచార్జ్ లు ...నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు... చిత్రబృందం పాల్గొన్నారు.
అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH: https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/
Comments