*తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచితంగా ఆవులు ఎద్దులను.... ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహిస్తూ పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని*.... చీరాల రూరల్ మండలం కావూరి వారిపాలెం గ్రామం నందు ఏర్పాటు చేయగా.... ఈ *కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆవులను ఎద్దులను పంపిణీ చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కరణం బలరామ కృష్ణమూర్తిగారు*....... ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు గారు... చీరాల ఎంపీడీవో సాంబశివరావు గారు... అగ్రికల్చర్ ఆఫీసర్ సుమతి గారు... ఏ పీ ఎం సుబ్బారావు గారు... రమణారెడ్డి గారు ..నాగిరెడ్డి గారు ...రత్నా రెడ్డి గారు ...యాదాల రెడ్డి గారు ...బుజ్జి రెడ్డి గారు వెంకటరమణ గారు... రూరల్ మండల వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH: https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/
Comments