వేటపాలెం మండలంలోని వేటపాలెం సచివాలయం-3 లో జరిగిన *గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో టిడిపి వాళ్ల ఇళ్లకు వెళ్లి మరి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందజేసిన చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు* ప్రజలతో మమేకమై జగన్నన అందించిన సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరినాయ లేదా అని ప్రజలతో కలిసి సమస్యలు తెలుసుకున్నరు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి వెంకటేష్ బాబు తో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు మరియు MPDO శర్మ గారు....APM శ్రీనివాసులు గారు.... పంచాయితీ రాజ్ సెక్రెటరీ హరి బాబు గారు... వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు వేటపాలెం నాయకులు.... అందే కృష్ణ,జిడుగు మస్తాను, షకిల్,షమీమ్, మున్నంగి అరుణ్ కుమార్(మాజీ సర్పంచ్),కట్ట జార్జ్ సామ్యూల్ (మాజీ సర్పంచ్),పృధ్వీ చంద్ర మోహన్,ఖాదర్, మ్యాచెస్,అందే రాజేష్,అందే శ్రీను,చుండూరీ మనోజ్,కరణం మురళి,ఖజీ (Ex MPTC),నూర్, చీదెశ్శ సురేష్, యెనిసెట్టి శేషు,పిట్టు హనుమంతరావు,బొడ్డు సుబ్బారావు,కట్ట గంగయ్య(మాజీ సర్పంచ్),చల్ల జనార్ధన్,జమ్మి ప్రసాద్ రెడ్డి,RB...
Comments