Skip to main content

FOR MORE UPDATES CLICK & FOLLOW

(1) YOUTUBE - FOLLOW           (2) FACEBOOK PAGE -FOLLOW         (3) INSTAGRAM -FOLLOW    (4) FACEBOOK GROUP -FOLLOW

చీరాలప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కోటిఆరు లక్షలతో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన బలరామకృష్ణ మూర్తి గారు. #chiralamedia.com

inaugurated the medical incident plant and ambulance provided by the legislators at Chirala Government Regional Hospital at a cost of Rs 1.6 crore.

చీరాలప్రభుత్వ  ప్రాంతీయ వైద్యశాలలో  కోటి ఆరు లక్షలతో నిర్మించిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంటును, శాసనసభ్యులు సహకారంతో మంజూరు చేసిన అంబులెన్స్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కరణం బలరామకృష్ణ మూర్తి గారు కార్యక్రమంలో సూపరింటెండెంట్ శేషుకుమార్ గారు,మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు,అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాష్ట్రక్చర్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు గారు,హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు డా॥ హైమా సుబ్బారావు గారు,డా॥ PV సుబ్బారావుగారు,కళ్ళగుంట అంజమ్మగారు,చల్లా జనార్దన్ గారు,దామర్ల శ్రీకృష్ణ గారు, కౌన్సిలర్ లలితా రాజశేఖర్,మున్సిపల్ వైస్ ఛైర్మన్ జైసన్ బాబు గారు, కౌన్సిలర్లు తదితరులు పాల్గోన్నారు.







Comments

Popular posts from this blog

FACEBOOK VIDEO CLICK

అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH:   https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/

చీరాలలో కరణం వెంకటేష్ కి గ్రీన్ సిగ్నల్

CHIRALA MEDIA News కీలకమైన వచ్చే ఎన్నికల్లో వారసులను పక్కనపెట్టి సీనియర్ల రంగంలో ఉండాలని చెప్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు మాత్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తండ్రికి వారసుడిగా వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ పోటీ చేసేందుకు అంగీకరించారు. చీరాల రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని వారికి సూచించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి తోపాటు ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని నివాసంలో తొలుత. సీఎంను బాలినేని కలిశారు. వారిద్దరి చర్చల అనంతరం బలరాం, వెంకటేష్ ను పిలిచి మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ను పోటీకి దించేందుకు అంగీకరించాలని, చీరాల నుంచే అవకాశం ఇవ్వాలని బలరాం సీఎంను కోరినట్లు తెలిసింది. బలరాం వారసుడిగా వెంకటేష్ కొన సాగేందుకు అంగీకరించిన సీఎం.. చీరాలలో యాక్టివ్ గా పనిచేయండి. అని మాత్రం చెప్పినట్లు తెలిసింది. ఇది సాను కూల పరిణామంగా బలరాం ఆనుచర వైసీపీ: శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే చీరాల కాని పక్షంలో బలరాం ల...

మండల పరిషత్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ. | #Chiralamedia || #karanamvenkatesh #karanambalaram #apnews ||

  మండల పరిషత్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ. | #Chiralamedia || #karanamvenkatesh #karanambalaram #apnews || చీరాల మండలం పల్లయ్య పాలెం గ్రామ మండల పరిషత్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన... స్థానిక గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కరణం బలరాం కృష్ణ మూర్తి గారు.... కార్యక్రమంలో ఆయన వెంట మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు గారు స్థానిక నాయకులు పాల్గొన్నారు

TOTAL VISITED IN THIS SITE

Followers