#Christmas2021 #christmasinindia #St.markLutheranChurch #chirala #prakasam
క్రిస్మస్ పండుగ సందర్బంగా..... చీరాల, సెయింట్ మార్క్స్ లూధరన్ చర్చి నందు జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ యువనేత...... కరణం వెంకటేష్ గారు...... ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు గారు... రాష్ట్ర పార్టీ కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృత పాణి గారు... మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ -జైసన్ బాబుగారు, దేవరపల్లి బాబురావుగారు, మున్సిపల్ కౌన్సిలర్లు... కో ఆప్షన్ సభ్యులు ... వార్డు ఇన్చార్జులు ... నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు .... చర్చి చైర్మన్ డేటా అశోక్ గారు ..పాస్టర్లు.. పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH: https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/
Comments