చీరాలప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కోటిఆరు లక్షలతో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన బలరామకృష్ణ మూర్తి గారు.
చీరాలప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కోటి ఆరు లక్షలతో నిర్మించిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంటును, శాసనసభ్యులు సహకారంతో మంజూరు చేసిన అంబులెన్స్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కరణం బలరామకృష్ణ మూర్తి గారు కార్యక్రమంలో సూపరింటెండెంట్ శేషుకుమార్ గారు,మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు,అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాష్ట్రక్చర్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు గారు,హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు డా॥ హైమా సుబ్బారావు గారు,డా॥ PV సుబ్బారావుగారు,కళ్ళగుంట అంజమ్మగారు,చల్లా జనార్దన్ గారు,దామర్ల శ్రీకృష్ణ గారు, కౌన్సిలర్ లలితా రాజశేఖర్,మున్సిపల్ వైస్ ఛైర్మన్ జైసన్ బాబు గారు, కౌన్సిలర్లు తదితరులు పాల్గోన్నారు.
Comments