ఒక రైతు సమస్య విని స్వయంగా సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగిన కరణం బలరాం గారు. చీరాల మండలం ఈపురుపాలెం మార్కెట్ పరిస్థితిని ఒక రైతు ద్వారా విని ఆ సమస్యను స్వయంగా పరిష్కరించడానికి రంగంలోకి దిగిన చీరాల శాసనసభ సభ్యులు కరణం బలరామకృష్ణ మూర్తి గారు. ఒకప్పుడు ఈ మార్కెట్ అంటే బ్యాంకు దగ్గర నుంచి పోస్టాఫీసు మందుల షాపులు హాస్పిటల్ క్లినిక్ లు కూరగాయల తో పాటుగా అన్ని నిత్యావసర సరుకులు తో పాటుగా అన్ని సదుపాయాలు ఒకే చోట దొరికేవి. కానీ ఇప్పుడు ఏం కావాలన్నా చీరాల వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో గనుక దీనిని పట్టించుకునే వాళ్ళు రాకపోతే మేమంతా ఈ మార్కెట్ ని క్లోజ్ చేసుకొని వేరే వేరే పనులు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అని అంటూ ఎమ్మెల్యే గారితో వారి బాధను చెప్పుకున్నారు. అయితే ఇలా ఉండగా గమనించిన పెద్దలు అనగా ఎమ్మెల్యే గారితో పాటుగా చీరాల మునిసిపల్ చైర్మన్ జంజానం శ్రీను తదుపరి నాయకులు స్థానిక లోని వారి పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే పనులు సరైన పద్ధతిలో మొదలుపెడతామని చెప్పడం జరిగింది.#Former #vegtablemarket #formers

Comments